అమరావతి: డ్రైవర్లకు పోలీసు వారి సూచనలు

82చూసినవారు
అమరావతి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో 36వ రోడ్డు జాతీయ వారోత్సవాలు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఆర్టీవో ఆఫీసర్ రాంబాబు పాల్గొని విచ్చేసిన యువతకు అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణ గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి యువతకు వివరించారు. వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదం జరిగిన సమయంలో పొందవలసిన అత్యవసర సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ అచ్చయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్