అమరావతి: ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోండి

84చూసినవారు
అమరావతి మండల పరిధిలోని ప్రజలు ఉచిత న్యాయ సహాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని గురువారం సీఐ అచ్చయ్య తెలిపారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 15100కి ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చని కమిటీ సభ్యులకు చెప్పారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదు దారులకు ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని ఆయన కోరారు. ప్రభుత్వం ఈ సేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్