తాళ్లూరు స్కూల్లో రికార్డులు పరిశీలన

68చూసినవారు
తాళ్లూరు స్కూల్లో రికార్డులు పరిశీలన
పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు జూనియర్ బేసిక్ ప్రాధమిక పాఠశాలలో పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి 2 సత్యనారాయణ రికార్డులను బుధవారం పరిశీలించారు. విద్యార్థులను పుస్తకాలు పరిశీలించి, వారిని పలు ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్