క్రోసూరు నాలుగు రోడ్ల కూడలిలో శనివారం బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ విజయం సాధించిందని బీజేపీ నేత శెట్టి తెలిపారు. దీంతో ప్రతి పక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఎన్డీఏ కూటమి దేశ వ్యాప్తంగా విజయం సాధించిందన్నారు.