పెదకూరపాడులో కార్మికులకు నూతన వస్త్ర బహుకరణ

67చూసినవారు
పెదకూరపాడులో కార్మికులకు నూతన వస్త్ర బహుకరణ
పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రీన్ అంబాసిడర్స్ కి కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ తరుపున నూతన వస్త్రాలు శనివారం మండల టిడిపి అధ్యక్షులు రమేష్, పెదకూరపాడు సర్పంచ్ రాజు చేతుల మీదుగా బహూకరించారు. ఎమ్మెల్యే ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ్ముడు నవీన్ మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరించి గ్రామాన్ని శుభ్రంగా ఉంచేవారిని గౌరవించడం మంచి సాంప్రదాయమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్