పెదకూరపాడు: శేషారావు కు అభ్యుదయ రైతు పురస్కారం

76చూసినవారు
పెదకూరపాడు: శేషారావు కు అభ్యుదయ రైతు పురస్కారం
పెదకూరపాడు గ్రామానికి చెందిన దర్శి శేషారావుకు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఉత్తమ ప్రకృతి అభ్యుదయ రైతు పురస్కారం ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేంనాయుడు చేతుల మీదుగా శనివారం అందుకున్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో రైతు నేస్తం ఫౌండేషన్ , విజ్ఞాన యూనివర్సిటీ వ్యవసాయ విభాగం సంయుక్తంగా ఈ పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్