చేబ్రోలులో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ

52చూసినవారు
చేబ్రోలులో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ
చేబ్రోలులో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మైలా వెంకటరామరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు చురుగ్గా పాల్గొని కార్యాక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్