పలు ఎరువులు దుకాణాలు తనిఖీ.

52చూసినవారు
పలు ఎరువులు దుకాణాలు తనిఖీ.
కాకుమాను మండల కేంద్రంలో బుధవారం వ్యవసాయ అధికారిణి కిరణ్మయి విత్తన షాపులను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా స్టాక్ ఇన్వాయిస్ సోర్స్ సర్టిఫికెట్, స్టాక్ రిజిస్టర్ లు స్టాక్ ను విక్రయ రేట్లు పరిశీలించారు. ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలకే విత్తనాల అమ్మకాలు జరపాలని అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు పడతాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్