ప్రత్తిపాడు: క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం

50చూసినవారు
ప్రత్తిపాడు: క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్తిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు క్యాన్సర్ వ్యాధి అనుమానిత లక్షణాలు తెలియజేశారు. నోటి, గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్ లను ముందుగానే గుర్తించి, సత్వర చికిత్స అందించవచ్చు అన్నారు. క్యాన్సర్ వ్యాధి నుండి పూర్తిగా స్వస్థత పొందేటట్లు చేయవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్