ప్రత్తిపాడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే రామాంజనేయులు కార్యాలయం గుంటూరులో ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే బూర్ల మాట్లాడుతూ ఈనెల 28న కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ పరిధి నుంచి వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 5 సo. ల వైసీపీ అరాచక పాలననుంచి విముక్తి కల్పించి రాష్ట్ర ప్రజలకుఅభివృద్ధి ఫలాలు అందించడానికి చంద్రబాబు అధికారంలోకి రావడం గమనార్హం అన్నారు.