వైసీపీ పైశాచిక ఆనందానికి శిక్ష తప్పదు: ఎమ్మెల్యే బూర్ల

53చూసినవారు
వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలో మంగళవారం వైసీపీ రౌడీ మూకలు తెదేపా కార్యకర్తలపై దాడిని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఖండించారు. బుధవారం గుంటూరు జి జి హెచ్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలపై ఎస్సీలనే పురిగొల్పి వైకాపా శ్రేణులు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని వారికి తగిన శిక్ష తప్పని ఆయన హెచ్చరించారు. దోషులను వదిలే ప్రసక్తే లేదని త్వరలో డీజీపీని కలుస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్