రేపల్లెలో స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ

76చూసినవారు
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రేపల్లె ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ర్యాలీలో పాల్గొన్నవారు ఎండ నుంచి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ నినాదాలు చేశారు. నీరు ఎక్కువగా తాగాలని, పలుచని దుస్తులు ధరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్