స్వాతంత్ర పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలి

58చూసినవారు
స్వాతంత్ర పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలి
దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడారని, స్వాతంత్ర పోరాటంలో అమరులైన ప్రతి ఒకరిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండాను ఎస్ఐ అనిల్ కుమార్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల పునాదులు పైనే మన దేశ నిర్మాణం సాగిందన్నారు.

సంబంధిత పోస్ట్