రేపల్లె: వేంకటేశ్వరస్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు

73చూసినవారు
రేపల్లె: వేంకటేశ్వరస్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు
నగరంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ కి ఆలయ కమిటీ సభ్యులు శనివారం అందజేశారు. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.

సంబంధిత పోస్ట్