రేపల్లె: జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్బంగా అవగాహనా ర్యాలీ

74చూసినవారు
రేపల్లె: జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్బంగా అవగాహనా ర్యాలీ
జాతీయ డెంగ్యూ దినోత్సవము సందర్బంగా శుక్రవారం ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు వద్ద ఉన్న ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ జరిగింది. మీ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాల లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమలు నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆకురాతి రామ చంద్ర రావు, సారంగపాణి, మల్లయ్య, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్