ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు సత్తెనపల్లి పట్టణానికి చెందిన రేగేళ్ల కోటి స్వామి రిటైర్డ్ ఎంప్లాయ్ అభిమానంతో ఆయన సేవింగ్స్ నుంచి ఒక లక్ష రూపాయలు అన్న క్యాంటీను శుక్రవారం విరాళం అందజేశారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదగా మునిసిపల్ కమిషనర్ కొలిమి షమ్మీకి శుక్రవారం అందజేశారు.