నేడు అన్న క్యాంటీన్ ప్రారంభం

83చూసినవారు
నేడు అన్న క్యాంటీన్ ప్రారంభం
సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్ వద్దగల అన్న క్యాంటీన్ ను శుక్రవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించనున్నారు. అన్నక్యాంటీన్ పునఃప్రారంభంతో మండలంలోని పలు గ్రామాల నుంచి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారికి, కూలీలకు, పేదలకు రూ. 5లకే టిఫిన్, రూ. 5 భోజనం లభిస్తుంది. వైసీపీ పాలనలో మూతపడ్డ అన్నక్యాంటీన్ పునః ప్రారంభం కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్