సత్తెనపల్లి పట్టణంలోని సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కోర్టు ప్రాంగణంలో అలాగే తాలూకా సివిల్ కోర్టు జూనియర్ డివిజన్ ప్రాంగణంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. న్యాయమూర్తులు, సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు జెండా వందనంలో పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.