సత్తెనపల్లిలో శాంతియుతంగా ర్యాలీ

50చూసినవారు
సత్తెనపల్లిలో శాంతియుతంగా ర్యాలీ
ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావం తెలియజేస్తూ కూటమి నేతలు సత్తెనపల్లిలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. వందేమాతరం భారత్ మాతాకీ జై, దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు జోహార్లు తెలుపుతూ ముందుకు సాగిన సంఘీభావం తెలిపారు.

సంబంధిత పోస్ట్