రాజుపాలెం: డెంగ్యూ అవగాహన ర్యాలీ

61చూసినవారు
రాజుపాలెం: డెంగ్యూ అవగాహన ర్యాలీ
రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ పౌల్ రవి డెంగ్యూని ఎదుర్కొనేందుకు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వల పై మూతలు పెట్టాలని సూచించారు. అదే విధంగా, దోమలు ఉత్పత్తి అయ్యే నీటి నిల్వలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రజలంతా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్