తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ యం. భవాని శంకర్ శనివారం మండలంలోని చౌక ధరల దుకాణాదారులు, ఎండియు ఆపరేటర్స్, గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం మంజూరు చేసే కొత్త రేషన్ కార్డుల గురించి తెలియజేశారు. వీటి గురించి గ్రాణములోగల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.