సత్తెనపల్లిలో గౌడ కులానికి రిజర్వ్ చేసిన మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించిన ప్రభుత్వం ఎక్సేంజ్ సీఐ విజయ్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు ఈ నెల 8న సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఈనెల 10న లాటరీ తీస్తారని తెలిపారు. కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.