హెచ్ఐవీతో జీవిస్తూ ఏఆర్ టి మందులు వాడే ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా జీవించవచ్చని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. ఏరియా వైద్యశాలలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా ఎయిడ్స్. నియంత్రణ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్టీటీ సెంటర్లో బీపీ, షుగర్, సిరం, రక్త శాతం పరీక్షలను లక్ష్మణరావు ప్రారంభించారు.