వినుకొండ: మహిళ అరెస్టు

83చూసినవారు
వినుకొండ: మహిళ అరెస్టు
వినుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా అనధికారికంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ దేవర శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని ఉప్పరపాలెంలో అనధికారికంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న మహిళను అరెస్టు చేశామన్నారు. ఆమె నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐ వినీల, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్