తాడేపల్లి: చంద్రబాబు మద్యం వ్యాపారంలో ఎక్స్‌పర్ట్‌: శైలజానాథ్

59చూసినవారు
తాడేపల్లి: చంద్రబాబు మద్యం వ్యాపారంలో ఎక్స్‌పర్ట్‌: శైలజానాథ్
మద్యం వ్యాపారంలో చంద్రబాబు నిపుణుడని, ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, డిస్టిలరీల అనుమతులు, మద్యం ప్రైవేటీకరణలో అవకతవకలు జరిగాయని చెప్పారు. టీడీపీ నేతలు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారని విమర్శించారు. బెల్ట్‌షాప్ లేని గ్రామం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్