భారత సైన్యం విజయాన్ని పురస్కరించుకుని మేడికొండూరులో మే 18 (ఆదివారం) ఉదయం 7: 30కి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. బస్ స్టాప్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు జరిగే ఈ ర్యాలీలో కేవలం జాతీయ జెండాలతో పాల్గొనాలని జనసేన మండల ప్రధాన కార్యదర్శి మసీద్ అలీ తెలిపారు. ఈ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మసీద్ అలీ పిలుపునిచ్చారు