తెనాలి 2టౌన్ సిఐ గా సుథాకర్

56చూసినవారు
తెనాలి 2టౌన్ సిఐ గా సుథాకర్
తెనాలి 2వ పట్టణ సీఐ గా ఏ. సుథాకర్ శనివారం బాథ్యతలు స్వీకరించారు. తన ఠాణా పరిథిలో ఎటువంటి అరాచకాలు అక్రమాలు సహించనని ప్రజలకు అట్టి వాటిపై ఏదేని సమాచారం తెలిస్తె సమాచారమివ్వాలని తక్షణమే స్పందించి అట్టివారిపై ఉక్కుపాదం మోపుతానన్నారు, ఈ సందర్భంగా తమ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్