తెనాలి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ పంపిణి

54చూసినవారు
తెనాలి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ పంపిణి
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తెనాలి పట్టణ బలజీరావుపేటకు చెందిన మస్తాన్ బీకి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం మంజూరుైంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ ను గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రిసిప్ట్ రూపంలో మస్తాన్ బీకి శనివారం అందజేశారు. మస్తాన్ బీ కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, తక్కెలపాడులో చికిత్స పొందనున్నారు.

సంబంధిత పోస్ట్