భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలోని గౌడ పాలెంలో వేంచేసి ఉన్న వాకా వారి కులదేవత ఎల్లారమ్మ తల్లి దేవస్థానం నుండి గ్రామ దేవత కట్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లులకు వార్షికంగా జరుగుతున్న వాకా వారి ఆడపడుచు ఆషాడ సారె ఊరేగింపుగా శుక్రవారం తీసుకువెళ్లారు. పోతురాజు స్వామి కి అశ్వథ్ మహావృక్షం కు, పరివార దేవతలకు సారె చెల్లించి ఎల్లారమ్మ తల్లి దేవస్థానంకు చేరుకున్నారు.