వేమూరు: ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలి

61చూసినవారు
వేమూరు: ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలి
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం చీరాల పట్టణంలోని విఆర్ఎస్ & వైఆర్ఎన్ కాలేజీలో టీచర్స్, ప్రైవేట్ టీచర్స్, పట్టభద్రులను కలసి ఓటు అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్