బొల్లాపల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన బాలకృష్ణ

73చూసినవారు
బొల్లాపల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన బాలకృష్ణ
బొల్లాపల్లి మండలం ఎస్ఐగా గురువారం ఏ. బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన చెన్నకేశవులు చిలకలూరిపేట పట్టణకు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన బాలకృష్ణ సాధారణ బదిలీల్లో భాగంగా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బదిలీ అయ్యారు. ఎస్ఐని సిబ్బంది కలిసి అభినందించారు.

సంబంధిత పోస్ట్