గ్రంథాలయ సంస్థ అధికారికి ఉత్తమ సేవా అవార్డ్

85చూసినవారు
గ్రంథాలయ సంస్థ అధికారికి ఉత్తమ సేవా అవార్డ్
ఈపూరు మండల గ్రంథాలయ సంస్థ రికార్డు అసిస్టెంట్ శ్రీనివాసరావు ఉత్తమ సేవ ప్రశంసాపత్రం అందుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా శ్రీనివాసరావు ప్రశంసాపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్, డీఆర్ఎ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్