నూజండ్లలో ఎన్నికల కోడ్ అమలు.. ఎస్పీ సూచనలు

59చూసినవారు
నూజండ్ల మండలంలో బుధవారం ఎస్పీ కంచి శ్రీనివాసరావు పర్య టించారు. మండలంలోని రవ్వారం తిరునాళ్ల వేడుకలు త్వరలో జరగనున్న నేపథ్యంలో వేడుకలు నిర్వహించే ప్రాంతాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఏ ప్రభల వద్ద రాజకీయ నాయకుల ఫోటోలు, జెండాలు, ఉండరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ పొల్గొన్నారు.

సంబంధిత పోస్ట్