ఈపూరు: రైతులు పండించిన పొగాకును వెంటనే కొనుగోలు చేయాలి

78చూసినవారు
ఈపూరు: రైతులు పండించిన పొగాకును వెంటనే కొనుగోలు చేయాలి
రైతుల వద్ద ఉన్న పొగాకు ను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము శుక్రవారం ప్రభుత్వాన్ని కోరారు. ఈపూరు మండలంలోని ఊడిజర్ల, యర్రబాలెం, నల్లగొండ తండా, ఊడిజర్ల తదితర గ్రామాల రైతులు జి పి ఐ కంపెనీ ద్వారా బాండ్లు పొంది పొగాకు సాగుచేసారు. పంట చేతికొచ్చి, ఆకు చెక్కులు తొక్కి మూడు నెలలయినా ఇంతవరకు కొనలేదన్నారు.

సంబంధిత పోస్ట్