వినుకొండలో ఈనెల 31న జాబ్ మేళా

78చూసినవారు
జాబ్ మేళాను చదువుకున్న విద్యార్థులు వినియోగించుకోవలని ఎమ్మెల్యే అన్నారు. వినుకొండలో మే 31వ తేదీన జూనియర్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. చదువుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సుమారు 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. 20 నుంచి 30 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్