గుళ్లకమ్మ నదిని పరిశీలించిన మంత్రి నిమ్మల

62చూసినవారు
గుళ్లకమ్మ నదిని పరిశీలించిన మంత్రి నిమ్మల
వినుకొండ మండలం చీకటిగలపాలెం వద్ద గల గుళ్లకమ్మ నదిని మంత్రి నిమ్మల ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని ప్రాజెక్టులను పరిశీలించడం జరుగుతుందన్నారు. తాగునీటి కోసం అన్ని చెరువులు సాగర్ జలాలతో నింపినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్