పాకిస్తాన్ ఉగ్రమూకల పీచమణిచేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్* విజయవంతం కావడంతో ఎన్డీఏ పక్షాలు చేపట్టిన తిరంగా యాత్ర లో భాగంగా శుక్రవారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన తిరంగా యాత్రకు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొని ప్రారంభించారు. శివయ్య స్తూపం, కారంపూడి రోడ్డు, సురేష్ మహల్ రోడ్డు మీదగా తిరంగా యాత్ర మున్సిపల్ కార్యాలయం మీదుగా సాగించారు.