వినుకొండలో కేంద్ర బడ్జెట్ పై నిరసనలు

84చూసినవారు
కార్మిక, రైతు సంఘాలకు బడ్జెట్లో మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐటీయూసీ, కార్మిక సంఘాలు బుధవారం వినుకొండలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కార్మికులకు, రైతులకు బడ్జెట్ ఆశాజనకంగా లేదని, కార్మికులకు లేబర్ కోడ్ రద్దుచేసి, సంక్షేమానికి తూట్లు పొడిచే విధంగా ఉందన్నారు. అలాగే రైతులకు సంబంధించి పండించిన పంటలకు ఎటువంటి గిట్టుబాటు ధరలు గురించి తెలపలేదన్నారు.

సంబంధిత పోస్ట్