రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన రెవెన్యూ సదస్సుల లో భాగంగా వినుకొండమండలం లోని ఉప్పరపాలెం గ్రామములో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ముఖ్య అతిథిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు తహసిల్దార్ సురేష్ కుగ్రామంలోని ప్రజలు సమస్యల కూడిన అర్జీలు ఇవ్వటం జరిగింది రెవెన్యూ అధికారులు ఆర్జీలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.