శావల్యాపురం: లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి

61చూసినవారు
శావల్యాపురం: లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి
లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని తహశీల్దార్ అర్జున్ నాయక్ అన్నారు. శావల్యాపురం మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మండలంలోని రేషన్ డీలర్లు, ఎండియూ అపరేటర్లతో తహశీల్దార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తహశీల్దార్ అర్జున్ నాయక్ మాట్లాడుతూ నూతనంగా కార్డుల మంజూరు కోసం, కార్డుల్లో చేర్పులు, మార్పులు కోసం, కార్డు దారులకు అవగాహన కల్పించలన్నారు.

సంబంధిత పోస్ట్