వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా సుధాకర్

51చూసినవారు
వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా సుధాకర్
వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా కోట వెంకట సుధాకర్ ను పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ నియామకం చేశారు. బుధవారం నరసరావుపేటలో జరిగిన నూతన మండల అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. రాష్ట్ర కార్య దర్శి మధుకర్ సమక్షంలో సుధాకర్ను నియామకం చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సుధాకర్ ను శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్