వినుకొండ: టీడీపీ లోనే బీసీలకు సముచిత స్థానం: ఎమ్మెల్యే

65చూసినవారు
వినుకొండ: టీడీపీ లోనే బీసీలకు సముచిత స్థానం: ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలకు సముచిత స్థానం కల్పించారని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని నరసరావు పేట రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన వడ్డె ఓబన్న విగ్రహాన్ని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జీవీ ఆంజనేయులు వడ్డెర సామాజిక వర్గంకు చెందిన వడ్డె ఓబన్న జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్