వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని బి సెక్టార్ లోని శ్రీనివాస నగర్ సెంటర్ లో బుధవారం ఈసీసీఈ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ.. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల లోపు 85% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుందన్నారు. ఈ వయసులో సమగ్ర అభివృద్ధి పిల్లలకు జరగాలన్నారు.