వినుకొండ: జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

64చూసినవారు
వినుకొండ: జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదివితే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన 56వ వార్షికోత్సవ వేడుకలలో జీవి ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తూ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్