వినుకొండ: ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

84చూసినవారు
వినుకొండ పట్టణంలోని కొండపైన కొలువైన శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఘాట్ రోడ్డును చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గురువారం సందర్శించారు. గతంలో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టే సమయంలో బండరాళ్లను తీసివేయకపోవడంతో ఇప్పుడు ఆ రాళ్లుపై నుంచి కిందికి దొర్లుతున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్