వినుకొండ: అధికారులకు ఎమ్మెల్యే సూచనలు

84చూసినవారు
వినుకొండ పట్టణం, రూరల్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరిశీలించారు. వినుకొండ నుంచి కుమ్మరిపాలేం, తిమ్మాయిపాలెం, శ్రీనగర్ మీదగా దొండపాడు వరకు 6.15 కోట్ల రూపాయల నిధులతో వేస్తున్న తారు రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ.. పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్