వినుకొండ: టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి

84చూసినవారు
వినుకొండ పురపాలక సంఘం ఛైర్మన్ డాక్టర్ దస్తగిరి శుక్రవారం రాత్రి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సమక్షంలో ఛైర్మన్ దస్తగిరి టీడీపీలో చేరారు. ఆయనకు జీవీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఛైర్మన్ తో  పాటు ఆయన సతీమణి షకీలా (30వ వార్డు), మరో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్