వినుకొండ: శాశ్వత సభ్యత్వం తీసుకున్న టిడిపి నాయకులు

54చూసినవారు
వినుకొండ: శాశ్వత సభ్యత్వం తీసుకున్న టిడిపి నాయకులు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 5, 144 మంది కార్యకర్తలకు రూ. 102. 26 కోట్ల బీమా డబ్బులు అందించడం పార్టీ చిత్తశుద్ధికి, కార్యకర్తలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శమన్నారు. వినుకొండ పట్టణానికి చెందిన ఐదుగురు తెదేపా నాయకులు శనివారం లక్ష రూపాయల శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. మక్కెన శ్రీనివాసరావు, ముత్తినేని యశోదరావు, వాసిరెడ్డి లింగమూర్తి, చందోలు మల్లికార్జునరావు, షేక్ సలీం రూ. లక్ష చొప్పున చెల్లించి శాశ్వత సభ్యత్వ కార్డులను పొందారు.

సంబంధిత పోస్ట్