కొరిశపాడు గ్రామంలో తల్లి కోసం ఒక చెట్టు నాటడం కార్యక్రమం

75చూసినవారు
కొరిశపాడు గ్రామంలో తల్లి కోసం ఒక చెట్టు నాటడం కార్యక్రమం
కొరిశపాడు మండలం, కోరిశపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం "తల్లి కోసం ఒక చెట్టు నాటడం" కార్యక్రమాన్ని ఐ. సి. డి. ఎస్ అధికారులు నిర్వహించారు. మండల సి. డి. పి. ఓ కృష్ణకుమారి మాట్లాడుతూ ప్రతి ఇంటి పెరటిలో మొక్కలు నాటడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆకుకూరలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని తల్లులకు వివరించారు. అంగన్వాడి ఆవరణంలో విద్యార్థులతో కలిసి దానిమ్మ, బత్తాయి మొక్కలు నాటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్