నేడు మేదరమెట్ల లో ఆధార్ మొబైల్ క్యాంప్

50చూసినవారు
నేడు మేదరమెట్ల లో ఆధార్ మొబైల్ క్యాంప్
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో శుక్రవారం ఆధార్ మొబైల్ క్యాంప్ లను నిర్వహిస్తున్నట్లు ఎం. పీ. డీ. వో సమతా వాణి తెలియజేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలో ఆధార్ మొబైల్ క్యాంప్ లను నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయినా మేదరమెట్ల 1, 2, 3 సచివాలయంలో క్యాంప్ నిర్వహించబడును అని సంబంధిత రుసుము చెల్లించి ఆధార్ లో మార్పులు, చేర్పులు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్